లాక్డౌన్: వినూత్న రీతిలో బుద్ధిచెప్పిన పోలీస్!
భోపాల్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు యువకులకు ఓ పోలీసు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. 30 పుషప్స్ చేస్తేనే జరిమానా లేకుండా విడిచిపెడతానని చాలెంజ్ విసిరారు. చివరకు ఆ ముగ్గురూ చాలెంజ్‌లో ఓడిపోయి రూ.1000 జరిమానా చెల్లించారు. ఈ ఆసక్తికరన ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నగరంలో గత మంగళవార…